హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి'

KMR: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సూచించారు. శుక్రవారం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పలు రిజిస్టర్లను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యం, ఔషధాల లభ్యతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.