హైదరాబాద్: 28°C
వార్తలు

నేతన్నలకు న్యాయం జరిగే వరకు పోరాటం

SS: నిజమైన నేతన్నలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు అని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం సోమందేపల్లిలోని ఎంపీడీవో కార్యాలయం ముందు చేనేత కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నిజమైన చేనేత కుటుంబాలకు అన్యాయం చేశారని అన్నారు.