NLG: నాగార్జునసాగర్ వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. కేవలం ఏడు రోజుల్లో 10 అడుగులు పెరిగి ప్రస్తుతం 522. 90 అడుగులకు చేరింది. గత వారం 513 అడుగులుగా ఉన్న నీటిమట్టం పెరగడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం నుంచి 47, 642 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగర్‌కు చేరుతోంది. ప్రస్తుతం 154. 6165 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
వార్తలు
VIDEO: 'పెరిగిన నాగార్జున సాగర్ నీటిమట్టం'


