హైదరాబాద్: 28°C
వార్తలు

కలెక్టర్‌పై పరువునష్టం దావా వేస్తా: భూమన

AP: తిరుపతి కలెక్టర్‌పై పరువునష్టం కేసు వేస్తానని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 'నన్ను భూకబ్జాదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దోషిగా నిరూపిస్తే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చుకుంటా. బినామీలతో కలెక్టర్ ఇసుక, మట్టి వ్యాపారం చేపిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక కలెక్టర్‌పై విచారణ చేయిస్తాం. CBNను అడ్డుపెట్టుకుని కోట్లు వసూలు చేశారు' అని ఆరోపించారు.