కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి వినాయక దామోదర సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి క్రిమినల్ పరువు నష్టం కేసులో ఊరట లభించింది. ఆయనపై ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు, క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2022లో 'భారత్ జోడో యాత్ర'లో రాహుల్ సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ యూపీ లక్నో కోర్టులో పిటిషన్ దాఖలైంది.
వార్తలు
రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట


