హైదరాబాద్: 28°C
వార్తలు

కళ్యాణలక్ష్మి ఎత్తేస్తారని ధర్నాకు యత్నించిన బీఆర్ఎస్

HYD: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎత్తేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చూస్తోందని నిరసిస్తూ లిబర్టీ వద్ద డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ మహిళా నేతలు ధర్నాకు యత్నించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లకుండా మహిళా నేతలను తెలంగాణ భవన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.