హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో మార్పు రావాలి పాదయాత్ర..!

NTR: జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడులో సీపీఐ ఆధ్వర్యంలో ‘మార్పు రావాలి’ పాదయాత్ర నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కంభంపాడు నుంచి చీమలపాడు వరకు ర్యాలీ చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ధోనేపూడి శంకర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఏ.కొండూరులో కిడ్నీ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.