CTR: పలమనేరులో GSR జ్యువెలర్స్ వారి కొత్త షోరూమ్‌ను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, స్థానిక ప్రతినిధులుతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాపారం వృద్ధి చెంది, విజయవంతం కావాలని నిర్వాహక యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆభరణాల రేట్లను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
GSR జ్యువెలర్స్ షోరూమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


