హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్వేషం, హింస లేకుండా మోదీ, షాను గద్దె దించుతామని, వారు రాజీనామా చేసే వరకు నిద్రపోనివ్వమన్నారు. భారతదేశం దేశానికి కాదు.. ప్రేమ, సామరస్య దేశమని భారత్ తన భావాలను వ్యక్తపరచడం ఆపదని BJP గ్రహించిందన్నారు. మోదీ హయాంలో విదేశాంగ విధానం ఘోరంగా విఫలమైందన్నారు. జాతీయ ప్రయోజనాలకే ప్రధాని ప్రాధాన్యత ఇవ్వాలని ఇవ్వాలన్నారు.