హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రమంత్రికి అస్వస్థత

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆస్పత్రిలో చేరగా, డాక్టర్లు కరోనరీ యాంజియోగ్రఫీతో సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పర్యవేక్షణ నిమిత్తం కార్డియాలజీ విభాగంలో చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ యాజమాన్యం తెలిపింది.