హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు జిల్లాలో మద్యం దుకాణాలు బంద్

CTR: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు మద్యం దుకాణాలు మూసివేయునున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైన్ షాపుల వారికి ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 15న ప్రత్యేకంగా ఉంటుందని ఆ శాఖ పుంగనూరు సీఐ సురేశ్ రెడ్డి తెలిపారు. మాంసపు దుకాణాలు కూడా మూసివేయాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఆదేశించారు.