ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని మాంసపు దుకాణాల నిర్వహకులకు శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని జంతు వదశాలలు ,, మాంసపు దుకాణాలను మూసివేయాలన్నారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలు తెరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
వార్తలు
మాంసపు దుకాణాల నిర్వహణకు నోటీసులు జారీ


