TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యంపై మోదీ ఫోటో లేకుండా రేవంత్ సర్కార్ సొంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. HYDలో 22A నిషేధిత జాబితా పేరిట పేద, మధ్యతరగతి ప్రజల భూములను ఇబ్బంది పెడుతూ అధికారులు, బ్రోకర్లు కోట్లు కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ అక్రమాలపై బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
వార్తలు
కాంగ్రెస్‌పై ఈటల రాజేందర్ ఫైర్


