SKLM: ప్రజా సమస్యల పరిష్కారం, దేశ సమైక్యత, సమగ్ర అభివృద్ధి కోసం సెప్టెంబర్ 1న చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం నరసన్నపేటలో సత్య వరం బ్రిడ్జి జంక్షన్ నుంచి పల్లి పేట జంక్షన్ వరకు నిర్వహించిన ప్రచార పాదయాత్రలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
VIDEO: సెప్టెంబర్ 1న చలో ఢిల్లీని జయప్రదం చేయాలి: సీపీఐ


