ADB: ఇచ్చోడ మండలంలోని జోగిపేట్ గ్రామంలో ఆదిలాబాద్ రూరల్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 31 బైక్స్, ఒక కారుతో పాటు రూ. 5 వేల విలువైన కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని రమేష్ హెచ్చరించారు.
వార్తలు
జోగిపేట్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్.. 31 బైక్స్, కారు స్వాధీనం


