1947 ఆగస్టు 14న దేశ విభజన సమయంలో బాధితులైన వారిని ప్రధాని మోదీ స్మరించుకున్నారు. 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే' సందర్భంగా నివాళుర్పించారు. వారి ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు. ఆ విషాద ఘటన మిగిల్చిన గాయాలను గుర్తుంచుకోవడంతో పాటు దేశ సమైక్యత, సామరస్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు. బలమైన సమైక్య భారతాన్ని నిర్మించుకునేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు.
వార్తలు
విభజన నాటి విషాధాన్ని గుర్తుచేసుకున్న మోదీ


