తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గత నెల మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
వార్తలు
కరూర్ తొక్కిసలాట బాధితులకు ఊరట


