VKB: వికారాబాద్ TUWJ (H-143) నియోజకవర్గ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా కే. గోపాల్, ప్రధాన కార్యదర్శిగా కె. సంతోష్ కుమార్, గౌరవ అధ్యక్షులుగా కే. నర్సింలు, ఎల్. విశ్వనాథం, ఎం. నాగిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పి. అరుణ్ రెడ్డి, కోశాధికారిగా ఎం. వెంకటేష్ ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కమిటీ తెలిపింది.
వార్తలు
టీయూడబ్ల్యూజే (H-143) VKB నూతన కమిటీ ఎన్నిక


