హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ

లోక్‌సభ MPల సంఖ్యను 543గానే ఫిక్స్ చేయాలని TN CM విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 33% మహిళా రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల మధ్య లోక్‌సభ సీట్ల పంపిణీలో మార్పు ఉండకూడదని అసెంబ్లీలో తీర్మానించినట్లు తెలిపారు. ఆర్టికల్ 81(2)(a)ను అమలు చేస్తే సెన్సస్ తర్వాత దక్షిణాది రాష్ట్రాలు LS స్థానాలను కోల్పోతాయని అన్నారు.