హైదరాబాద్: 28°C
వార్తలు

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య..!

ELR: జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు సమీపంలో మద్యం దుకాణం వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. తాడేపల్లిగూడెంకు చెందిన సంకు రాము అనే లారీ డ్రైవర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీలో ఊకని లోడ్ చేసుకుని జల్లేరు వద్ద గల మద్యం షాపు వద్ద మద్యం తాగాడు. ఆ తర్వాత సమీపంలో ఉన్న చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.