NRPT: దేవరకద్రలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి ఇసుక సరఫరా విషయంలో వివాదం నెలకొంది. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కుటుంబం తమకు చెందిన ఇసుకనే వినియోగించాలని ఒత్తిడి తెచ్చిందని సబ్ కాంట్రాక్టర్ ఆరోపించారు. మక్తల్ రీచ్ నుంచి ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను నర్వలో సీజ్ చేయించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
రెండు టిప్పర్ల సీజ్‌తో ముదిరిన వివాదం..!


