హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన వధూవరులకు ఆశీర్వదించిన ఎంపీ

SS: పావగడ తాలూకా హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన మల్లికార్జున కుమార్తె వివాహం సందర్భంగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి హాజరయ్యారు. ఎన్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులను ఎంపీ పార్థసారథి ఆశీర్వదించారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.