హైదరాబాద్: 28°C
వార్తలు

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి

SS: పరిగి మండలంలో మంత్రి సవిత పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కాలువపల్లిలో రూ.42 లక్షలతో నూతన బీటీ రోడ్డుకు మంత్రి భూమిపూజ చేశారు. పాపిరెడ్డిపల్లిలో రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్డు, ఎన్టీఆర్ సుజల స్రవంతి త్రాగునీటి కేంద్రం ప్రారంభించారు. శ్రీరంగరాజుపల్లి నుంచి చెర్లోపల్లి వరకు రూ.4.50 కోట్ల తో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.