NLR: అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని చెంచు రెడ్డి లేఔట్లో దాదాపుగా కోటి రూపాయలు వ్యయంతో చేపట్టనున్న షాదీ మంజిల్ నిర్మాణ పనులను ముస్లిం మత పెద్దలు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దువా కార్యక్రమం జరిగింది. ముస్లిం మైనార్టీల సామాజిక అవసరాల కోసం ఈ భవన నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.
వార్తలు
షాదీ మంజిల్ నిర్మాణానికి శంకుస్థాపన


