ఉమ్మడి వరంగల్ జిల్లాలో పేద, మధ్యతరగతి బీసీ విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత నీట్, జేఈఈ లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఎంపికైన వారికి శిక్షణతోపాటు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. మరిన్ని వివరాలకు సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
వార్తలు
విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి: అధికారులు


