ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలు, విజ్ఞప్తులను ఎమ్మెల్యే స్వయంగా సావధానంగా పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
వార్తలు
ప్రజా సమస్యల పరిష్కారానికి తొలిపీట


