స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 301 శౌర్య పతకాలను ప్రకటించింది. వీటిలో 272 పోలీసులకు, 29 అగ్నిమాపక సిబ్బందికి అందజేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో, నేరాలను అరికట్టడంలో, నేరస్థులను పట్టుకోవడంలో అధికారులు ప్రదర్శించే అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ పతకాలను ప్రదానం చేస్తారు.
వార్తలు
పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి 301 శౌర్య పతకాలు


