VKB: రాళ్లచిట్టెంపల్లి-VKB గ్రామాల మధ్య రోడ్డు కంకరమయంగా మారడంతో వాహనదారులు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై కంకర రాళ్లు ఉండటంతో బైకులు జారిపడే ప్రమాదం నెలకొంది. వర్షాలు కురిసినప్పుడు పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై బీటీ రోడ్డు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని కోరారు.
వార్తలు
కంకరలో ప్రయాణం ఎట్లా?


