హైదరాబాద్: 28°C
వార్తలు

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి

సత్యసాయి: నేతన్నల సేవలో పథకం కింద సాంకేతిక కారణాలతో నగదు జమ కాని అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ఎస్.సవిత శుక్రవారం తెలిపారు. నేతన్నలకు మేలు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వివరించారు. కొత్త దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 20లోగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.