SS: హంద్రీ-నీవా కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో కాలువల్లో ఈత పూర్తిగా నిషేధమని తెలిపారు. పిల్లలు, యువత కాలువల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
వార్తలు
హంద్రీ-నీవా కాలువలో ఈతకు వెళ్లొద్దు


