హైదరాబాద్: 28°C
వార్తలు

బాల్య వివాహాలపై కలెక్టర్ కీలక సూచనలు

NRPT: నారాయణపేటను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ పిలుపునిచ్చారు. శ్రావణమాసంలో వివాహ ముహూర్తాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్చకులు, పాస్టర్లు, ఖాజీలతో అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.