AP: రాష్ట్రానికి రావాల్సిన తుంగభద్ర జలాలను కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. దిగువ కాల్వ 155 కి.మీ. వద్ద ఇసుక బస్తాలతో కాల్వకు అడ్డుకట్ట వేసి నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. కర్నూలు జిల్లా నుంచి ఇంకా ఎలాంటి నీటి ఇండెంట్ రాలేదని, అందువల్ల ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి కేవలం కర్ణాటక వాటాకు సంబంధించిన నీటిని మాత్రమే విడుదల చేస్తున్నామని అక్కడి రైతులు వాదిస్తున్నారు.
వార్తలు
తుంగభద్ర నీటిని అడ్డుకున్న కర్ణాటక రైతులు


