ATP: కళ్యాణదుర్గంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. చెట్లను నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంత్‌బాబు, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
మొక్కలు నాటిన ఎమ్మెల్యే అమిలినేని


