NLR: ఐదు మండలాలకు ప్రధాన కూడలి అది.. ఈ దారి గుండా నిత్యం ప్రజలు ప్రయాణాలు సాధిస్తుంటారు. ప్రయాణికులకు తగట్టుగా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ప్రస్తుత పరిస్థితి ఇది. శుక్రవారం బస్సులో ప్రయాణికులు అధిక మంది ఎక్కడంతో కిక్కిరిసింది. దీంతో ఫుట్ బోర్డుపై డ్రైవర్ బస్సును ఆపేసి దిగేవరకు కదలదని ఆపేశారు.
వార్తలు
'మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలి'


