హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన ఈఈకి మంత్రి శుభాకాంక్షలు

అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కడప, అన్నమయ్య జిల్లాల నూతన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ పి. కరీముల్లా ఖాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.