హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రతి సోమవారం ప్రజావాణి'

SDPT: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించనున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ తెలిపారు. ఈ నెల 17 నుంచి ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. 23 శాఖల అధికారులు హాజరై వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.