KKD: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దాపురం పోలీస్ స్టేషన్‌ను మువ్వన్నెల రంగుల విద్యుత్ దీపాలతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.ఆర్.కె. శ్రీనివాస్, ఎస్సై టి. పాపారావు అలంకరించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేశభక్తితో స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
వార్తలు
మువ్వన్నెల వెలుగుల్లో పెద్దాపురం పోలీస్ స్టేషన్


