ATP: శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పింఛన్లు, తల్లికి వందనం ద్వారా 305 మంది విద్యార్థుల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచామని పేర్కొన్నారు.
వార్తలు
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచాం: ఎమ్మెల్యే


