హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన కుమార్ యాదవ్

MHBD: పెద్దవంగర మండలంలో BRSకు షాక్ తగిలింది. కాన్వాయ్ గూడెం గ్రామానికి చెందిన BRS గ్రామ శాఖ అధ్యక్షుడు కాసాని కుమార్ యాదవ్, పాలకుర్తి  MLA యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్‌లో చేరినట్లు    వెల్లడించారు.