NRPT: బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం అమలు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన మహిళలకు ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందించనున్నారు. పాలమూరు ప్రాంతంలోని అర్హులైన మహిళలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
వార్తలు
మహిళలకు కుట్టుమిషన్లు.. రేపటి నుంచే దరఖాస్తులు..!


