PPM: మరుపెంట గ్రామం శివారున పెద్దచెరువుకు ఇటీవల కురిసిన వర్షాలకు గండి పడింది. దీంతో సమీపంలోని ఎకరా పొలంలో ఇసుకమేట వరి పంటకు నష్టం కలిగింది. 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నఈ చెరువు పరిధిలో 50 ఎకరాల ఆయకట్టు భూములున్నాయని రైతులు తెలిపారు. మైనర్ ఇరిగేషన్ AE ఉదయభాస్కరరావు మాట్లాడుతూ.. మరమ్మతులు చేస్తామని, జలధార పథకం ద్వారా సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామన్నారు.
వార్తలు
'తక్షణమే గండి పూడ్చాలి'


