హైదరాబాద్: 28°C
వార్తలు

మున్సిపాలిటీలో తాయ్ బజార్ వేలం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని గుమ్మడిదల, బొంతపల్లి, అన్నారం వారాంతపు సంతలు/తైబజార్ వసూళ్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు చైర్‌పర్సన్ కమిషనర్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 15, 2026 నుంచి మార్చి 31, 2027 వరకు వసూళ్లకు ఈ వేలం నిర్వహిస్తారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వేలం జరగనుంది.