VZM: స్టాఫ్ నర్స్ గా హెడ్ నర్స్ గా అలాగే నర్సింగ్ సూపరిండెంట్‌గా బాణాల రామయ్యమ్మ సేవలో అభినందనీయమని గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీష్ అన్నారు. వైద్య రంగంలో 40 సంవత్సరాలుగా రోగులకు విశేషమైన సేవలు అందిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకొని నర్సింగ్ సిబ్బందికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది సత్కరించారు.
వార్తలు
వైద్య సేవల్లో రామాయమ్మకు ప్రశంసలు


