హైదరాబాద్: 28°C
వార్తలు

పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలి: SFI

WGL: పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం AJC సంధ్య రాణికి వినతి పత్రం అందజేశారు. కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రూ.10,481 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు.