WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు ప్రాథమికోన్నత పాఠశాలను సీఆర్పీ అమృత సందర్శించారు. ఎఫ్ఎల్ఎన్ కార్య క్రమంలో భాగంగా రెండో తరగతి విద్యార్థులకు స్కూల్ అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించారు. తరగతిలోని ఐదుగురు విద్యార్థులను ర్యాండమ్‌గా ఎంపిక చేసి పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం రాంబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వార్తలు
పాఠశాలను సీఆర్పీ అమృత సందర్శించారు


