SRD: సంగారెడ్డి పట్టణంలో ఈనెల 15న CM రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2 గంటలకు IIT హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రభుత్వ అతిథి గృహం వద్ద నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అంబేడ్కర్ మైదానంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. CM రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వార్తలు
జిల్లాకు సీఎం రేవంత్ రాక


