KDP: ఖాజీపేట మండలం పుల్లూరు సమీపంలోని నాదేశ్వర కోన ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరుకానున్నారు. భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని అధికారులు కోరారు.
వార్తలు
నాదేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం


