NTR: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపల్లెకు చెందిన సింహాచలం, వెంకటరమణ దంపతులు కనకదుర్గ నగర్ వద్ద వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నారు. గురువారం వాటరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. హైటెన్షన్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
వార్తలు
హైటెన్షన్ వైర్లు తగిలి దంపతుల మృతి


