హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఐఆర్ విచారణను పరిశీలించిన కలెక్టర్

ATP: అనంతపురం నగరంలోని నాయక్ నగర్ 49వ సచివాలయం పరిధిలోని 179, 180, 181 పోలింగ్ స్టేషన్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ విచారణను కలెక్టర్ ఓ.ఆనంద్ స్వయంగా పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జారీ చేసిన నోటీసులపై నిర్వహిస్తున్న విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.