PLD: జిల్లాలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, పునరావాసానికి జిల్లా స్థాయి సర్వే కమిటీ ఏర్పాటు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమం అధికారి లక్ష్మయ్య తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం పనిచేసే కమ్యూనిటీ ప్రతినిధులను కమిటీలో నియమించనున్నారు. ఈ నెల 19లోగా జిల్లా ఎస్సీ సంక్షేమం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
వార్తలు
పారిశుద్ధ్య కార్మికుల కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం


